Health
ఆన్లైన్ ఫార్మసీల కోసం ఇవ్వబడే ప్రకటనలు మీరు అడ్వర్టైజింగ్ చేస్తున్న దేశంలో సంబంధిత అథారిటీలతో నమోదు చేసుకోవాలి. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలోని ఆన్లైన్ ఫార్మసీలు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీస్ (NABP) ద్వారా ధృవీకరించబడాలి.