logoSnap Values

కమ్యూనిటీ మార్గదర్శకాలు

ఇక్కడ Snap లో, మేము ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, కలిసి ఆనందించడానికి వారికి శక్తినివ్వడం ద్వారా మానవ పురోగతికి దోహదం చేస్తాము! Snapచాటర్స్ మా సేవలను ప్రతిరోజూ సురక్షితంగా ఉపయోగించేలా ధృవీకరించడంలో సహాయపడేటప్పుడు, విస్త్రృతశ్రేణిలో స్వీయ వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి మేం ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలను సృష్టించాం.

సేవా నిబంధనలు

మీతో మా సంబంధాన్ని నియంత్రించే నియమాలు మీకు తెలియడానికి వీలుగా మేం ఈ సేవా నిబంధనలను రూపొందించాం. ఈ నిబంధనలు మీకు మరియు Snap మధ్య చట్టపరమైన ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి. దయచేసి వాటిని జాగ్రత్తగా చదవండి.

గోప్యతా విధానం

Snap Inc. ఒక కెమెరా కంపెనీ. Snapchat, Bitmoji మరియు ఈ గోప్యతా విధానంతో ముడిపడిన వేరేవాటితో సహా మా సేవలు మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి, ఒక్కక్షణం జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గాలను అందిస్తాయి! అందుకనే మేం, తరచుగా చుట్టుముట్టే చట్టబద్ధతల నుండి స్వేచ్ఛగా ఉండేలా ఈ డాక్యుమెంట్‌లను రాయడానికి ప్రయత్నించాం. ఖచ్చితంగా, మా గోప్యతా విధానంలో దేని గురించి అయినా మీకు ప్రశ్నలు ఉంటే, మా ప్రత్యేకమైన గోప్యతా కేంద్రాన్ని సందర్శించండి లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించండి.