పరిచయం
మా ప్లాట్‍ఫారం లేదా ఉత్పత్తులను ఉపయోగించే వారందరికీ Snapchat అనేది ఒక భద్రమైన ప్రదేశంగా ఉండాలని మరియు సకారాత్మక అనుభవాన్ని అందించాలని మేము కోరుకొంటున్నాము. దీనికోసమే, మా కమ్యూనిటీలోని సభ్యులందరి హక్కులు మరియు బాధ్యతల్ను వివరించే నియమాలు మరియు విధానాలను మేము రూపొందించాము.