Privacy, Safety, and Policy Hub
Recommendation Eligibility

Illegal or Regulated Activities

Not Eligible for Recommendation:

Illegal or regulated activities, products or services that are prohibited in our Community Guidelines are prohibited anywhere on Snapchat. For content to be eligible for recommendation to a wider audience, it must not:

చట్టవ్యతిరేక కార్యకలాపానికి సానుకూలంగా ఉండేది లేదా ప్రోత్సహించేది

అటువంటి కంటెంట్ మా కమ్యూనిటీ మార్గదర్శకాలలో నిషేధించబడింది, అంటే దాని అర్థం, ఈ కంటెంట్ మార్గదర్శకాలలో కూడా అది నిషేధించబడింది.

పొగాకు, నికొటిన్, లేదా గంజాయి ఉత్పత్తులు లేదా అటువంటి వస్తువులను ప్రదర్శించడం.

మా కమ్యూనిటీ మార్గదర్శకాలు చట్టబద్ధమైన ప్రదేశాలులో వయోజనులు ఈ ఉత్పత్తులను Snap లు పై నిషేధించనప్పటికీ, ఈ కంటెంట్ మార్గదర్శకాలు అటువంటి కంటెంట్‌ విస్తరణను నిరాకరిస్తాయి.

ప్రమాదకరమైన మద్యం వినియోగాన్ని ప్రదర్శించడం

మా కమ్యూనిటీ మార్గదర్శకాలు వయోజనులు మద్యం సేవిస్తున్న Snapలను నిషేధించనప్పటికీ, ఈ కంటెంట్ మార్గదర్శకాలు ఒక వయోజనుడు పెద్ద మొత్తంలో మద్యం సేవించడం లేదా మత్తులో ఉన్నప్పుడు లేదా మద్యం సేవించి భారీ యంత్రాలను ఆపరేట్ చేయడం వంటి అధికంగా లేదా ప్రమాదకరమైన మద్యపాన వినియోగాన్ని, అస్పష్టమైన మాటలు మాట్లాడటం లేదా స్పృహ కోల్పోయే స్థాయి వరకూ మితిమీరి త్రాగడాన్ని చూపించే కంటెంట్‌ను మరింత వ్యాప్తి చేయడాన్ని నిరాకరిస్తాయి.

వాస్తవమైన ఆధునిక ప్రాణాంతక ఆయుధాలను చూపించడం

వార్త, విద్య, లేదా క్రీడల సందర్భం మినహాయించి, తుపాకులు, పోరాట కత్తులు, ప్రేలుడు పదార్థాలు, మొదలైనవి.

  • చారిత్రక ఆయుధాలు (కాటాపుల్ట్‌లు, బ్లండర్‌బస్సులు, కత్తులు, మొదలైనవి.) అనుమతించబడతాయి.

  • ఊహా జనిత ఆయుధాలు (కాస్‌ప్లే ప్రాప్స్, వీడియో గేమ్ ఆయుధాలు, మొదలైనవి.) అనుమతించబడతాయి.

కొన్ని నియంత్రిత వస్తువులు లేదా సేవలను ప్రోత్సహించడం

వయస్సు లేదా ప్రదేశం ఆధారంగా లక్ష్యం చేసుకోవడానికి అవసరం అయ్యే కంటెంట్ తో సహా Snapచాటర్లు తమ ఫ్రెండ్స్ లేదా అనుచరులతో వాణిజ్యపరమైన కంటెంట్‌ను ఎలా పంచుకోవచ్చునో మా వాణిజ్యపరమైన కంటెంట్ విధానం వివరిస్తుంది. అయితే సిఫార్సు చేయడానికి అర్హత కలిగి ఉండేందుకు, నియంత్రించబడిన ఈ అంశాలను కంటెంట్ ప్రోత్సహించరాదు:

  • నివాస సంబంధిత స్థిరాస్థి

  • ఉద్యోగ అవకాశాలు

  • జూదం, నిజమైన డబ్బు ఆటలు / పందాలు కాయడం, లాటరీలు, స్వీప్‌స్టేక్స్

  • ఒక ఉత్పత్తి లేదా సేవ యొక్క సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల గురించి అవాస్తవమైన వాదనలు; అనుబంధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ లేదా బరువు తగ్గించే ఉత్పత్తులకు సంబంధించిన ఏదైనా ప్రమోషన్

  • ఋణాలు, పెట్టుబడులు, క్రెడిట్, క్రిప్టోకరెన్సీలు, NFTS, లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలు

  • మద్యం

  • పొగాకు, గంజాయి మరియు వాటి ఉత్పత్తులు (నికోటిన్, THC / CBD ఉత్పత్తులు) లేదా వాటికి సంబంధించిన వస్తువులు (వేప్స్, మొదలైనవి.)

  • ప్రేలుడు పదార్థాలు, బాణసంచా, పైరోటెక్నిక్‌లు, కూల్చివేత ఉపకరణాలు

  • డేటింగ్ యాప్స్, సైట్‌లు, లేదా సేవలు

Sensitive:

The following is eligible for recommendation, but we may choose to limit its visibility to certain Snapchatters based on their age, location, preferences, or other criteria.

వయోజనులచే మధ్యస్తంగా ఉండే మద్యసేవనము

వయోజనులచే మధ్యస్తంగా ఉండే మద్యసేవనము

బరువు కోల్పోయే కార్యక్రమాలు లేదా పద్ధతులు

బరువు కోల్పోవడంపై దృష్టి సారించే బదులు బలం, కండిషనింగ్ లేదా కదలికలపై దృష్టి పెట్టినట్లయితే, ఫిట్‌నెస్ కంటెంట్ ప్రేక్షకులందరికీ అనుమతించబడుతుంది.

చట్టవ్యతిరేక లేదా నియంత్రిత కార్యకలాపాలకు సంబంధించిన తప్పుడు రిఫరెన్సులు

ఉదాహరణకు, సినిమాలు లేదా వీడియో గేమ్స్ నుండి జోకులు, స్కిట్స్, దృశ్యాలు.

Up Next:

Hateful Content, Terrorism, and Violent Extremism

Read Next