Recommendation Eligibility

Disturbing or Violent Content

Not Eligible for Recommendation:

Any disturbing or violent content that is prohibited in our Community Guidelines is prohibited anywhere on Snapchat. For content to be eligible for recommendation to a wider audience, it must not contain:

గ్రాఫిక్ లేదా నిరాకారమైన చిత్రావళి.

మానవులు లేదా జంతువులకు హింస యొక్క గ్రాఫిక్ లేదా నిరాకార చిత్రాలను మా కమ్యూనిటీ మార్గదర్శకాలు నిషేధించాయి. ఈ కంటెంట్ మార్గదర్శకాలు హింసను మాత్రమే కాకుండా, తీవ్రమైన అనారోగ్యం, గాయం లేదా మరణం యొక్క గ్రాఫిక్స్ లేదా అనవసరమైన వర్ణనలను కూడా నిషేధిస్తాయి. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు వైద్యపరమైన లేదా సౌందర్యపోషణ పద్ధతులను (ఉదాహరణకు, మొటిమల్ని తీసివేయడం, చెవి శుభ్రపరచడం, లైపోసక్షన్ మొదలైనవి) వర్ణించే కంటెంటును నిషేధించవు, అయితే గ్రాఫిక్ చిత్రావళిని ప్రదర్శించే కంటెంట్ మాత్రం సిఫార్సు చేయడానికి అర్హత కలిగి ఉండదు. ఈ సందర్భంలో "గ్రాఫిక్" అనేది చీము, రక్తం, మూత్రం, విసర్జన, అపానవాయువు, ఇన్ఫెక్షన్, క్షయం వంటి శరీర ద్రవాలు లేదా వ్యర్థాల యొక్క నిజ జీవిత చిత్రావళిని కలిగి ఉండటాన్ని చేరి ఉంటుంది. చర్మం లేదా కళ్ల దగ్గర పదునైన వస్తువులు ఉంచడం లేదా నోటి దగ్గర పురుగులు ఉంచడం వంటి ఉద్దేశపూర్వకంగా, అంతర్లీనంగా ఇబ్బందిపెట్టే విధంగా మానవ శరీర చిత్రావళిని వ్యాప్తి చేయడాన్ని మేము నిరాకరిస్తాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు జంతు దురుపయోగములను చూపించే కంటెంట్‌ను నిషేధిస్తుండగా, ఈ కంటెంట్ మార్గదర్శకాలు అదనంగా జంతువుల తీవ్రమైన బాధలను (ఉదాహరణకు, బయటి గాయాలు, నిస్తేజంగా మారడం, విరిగిన లేదా చిట్లిన శరీర భాగాలు) లేదా మరణాన్ని చూపించే చిత్రావళిని నిషేధిస్తాయి.

హింస గురించి గొప్పగా చెప్పుకోవడం

హింసకు మద్దతు తెలియజేయడాన్ని లేదా ఎవరిపైన అయినా హింసను ప్రోత్సహించడాన్ని మా కమ్యూనిటీ మార్గదర్శకాలు నిషేధిస్తాయి. హింసకు అస్పష్టమైన మద్దతు లేదా నిశ్శబ్ద ఆమోదమును సైతమూ నిషేధించడానికి ఈ కంటెంట్ మార్గదర్శకాలు మరింత అధిగమించి ముందుకు వెళ్తాయి.

స్వీయ హానిని అతి గొప్పగా చెప్పుకోవడం

స్వీయ-గాయం, ఆత్మహత్య లేదా భుజించే రుగ్మతల ప్రమోషన్ ని మా కమ్యూనిటీ మార్గదర్శకాలు నిషేధిస్తాయి. అంచు-ఉదంతపు కంటెంట్‌ యొక్క అతివ్యాప్తిని తిరస్కరించడానికి ఈ కంటెంట్ మార్గదర్శకాలు మరింత ముందుకు అధిగమించి వెళ్తాయి (ఉదాహరణకు, "మీ అకౌంటుని డిలీట్ చెయ్యండి మరియు kys" లేదా ఏదైనా "thinspo" లేదా "pro-ana" కంటెంట్‌ గురించి సరదాగా చెప్పడం).

ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడం

మా కమ్యూనిటీ మార్గదర్శకాలలో నిషేధించబడింది. గాయం, అనారోగ్యం, మరణం, హాని లేదా ఆస్తి నష్టానికి దారితీసే సాహసకృత్యాలు లేదా "సవాళ్లు" వంటి నైపుణ్యం లేని వాళ్ళు చేసేటటువంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను ప్రదర్శించే కంటెంట్‌ యొక్క విస్తృత వ్యాప్తిని ఈ కంటెంట్ మార్గదర్శకాలు నిరాకరిస్తాయి.

ఇబ్బంది కలిగించే ఘటనల యొక్క

వ్యంగ్యం లేదా సంచలనాత్మకమైన కవరేజ్. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు ఇబ్బంది కలిగించే సంఘటనల గురించిన కంటెంట్‌ను నిషేధించవు, అయితే ఈ కంటెంట్ మార్గదర్శకాలు వార్తాసముచితం-కాని హింసాత్మక లేదా లైంగిక నేరాలు లేదా మైనర్లు ఇమిడి ఉండే నేరాలపై అధిక దృష్టి సారించే కంటెంట్‌ వ్యాప్తిని నిరాకరిస్తాయి. కంటెంట్ “వార్తా సముచితమైనది,” గా పరిగణించబడటానికి గాను, అది సమయానుకూలంగా ఉండాలి మరియు ప్రముఖమైన వ్యక్తిగత, గ్రూప్ లేదా ప్రజా ప్రయోజన సమస్యను ఇమిడి ఉండాలి.

సున్నితమైనది:

ఈ క్రిందివి సిఫార్సు చేయబడేందుకు అర్హత కలిగి ఉన్నాయి, అయితే మేము కొంతమంది నిర్దిష్ట Snapచాటర్ల యొక్క వయస్సు, ప్రదేశం, ప్రాధాన్యతలు లేదా ఇతర ప్రాతిపదికల ఆధారంగా వారు దానిని చూడటాన్ని పరిమితం చేయడాన్ని ఎంచుకోవచ్చు.

హింస

జాతీయ వార్తలు, విద్య, లేదా ప్రజా వెల్లడి యొక్క సందర్భంలో, అక్కడ మరణం లేదా అవయవ నష్టం యొక్క గ్రాఫిక్ చిత్రావళి ఉండనప్పుడు. లైంగిక లేదా హింసాత్మక నేరాల వంటి కలవరపెట్టే సంఘటనలు, అవి సమయానుకూలంగా ఉన్నప్పుడు మరియు ప్రముఖ వ్యక్తి, గ్రూప్ లేదా ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నప్పుడు బహుశా వార్తలకు అర్హమైనవి అయి ఉండవచ్చు.

స్వీయ హానిని అధిగమించడం గురించిన చర్చ

భుజించే రుగ్మతలతో సహా.

Non-graphic depictions of health issues

Procedures, medical settings or equipment. This includes preserved body organs in educational or newsworthy contexts.

సౌందర్యసంబంధిత పద్ధతులు

చర్మం పగలకుండా ఉన్న చోట.

శరీర మార్పుచేర్పులు

చర్మం పైన పచ్చబొట్టు సూదులు లేదా చెవి కుట్లు వంటి పురోగతిలో ఉన్నవి.

ప్రకృతి అమరికలలో ప్రమాదం లేదా బాధలో జంతువులు

మరణం లేదా గాయాల యొక్క గ్రాఫిక్ చిత్రాలు లేకుండా.

సామాన్య ఫోబియాలను ప్రేరేపించే జీవజాతులు

సాలెపురుగులు, కీటకాలు లేదా పాములు వంటివి.

కల్పనలు ఐతే చిత్రావళి యొక్క వాస్తవిక మరియు సంభావ్యతగా భంగం కలిగించేవి. ఇందులో, వినోదాత్మక సందర్భాలలోని హింస చేరి ఉంటుంది (ఉదాహరణకు, ఒక సినిమాలో, వీడియో గేమ్ లేదా హాస్య రూపకంలొ). ఇందులో భయానక ఇతివృత్తం కల కంటెంట్ కూడా చేరి ఉంటుంది (ఉదాహరణకు, ప్రత్యేక ప్రభావాల మేకప్, వస్త్రధారణ, సంభావ్యతలు). ఇందులో విచిత్రమైన ప్రతిచర్య ప్రేరేపించడానికి ఉద్దేశించబడిన చిత్రావళి కూడా చేరి ఉంటుంది (ఉదాహరణకు, ట్రైపోఫోబియాను ప్రేరేపించడానికి ఇంకే వస్తువులు, చర్మాన్ని ఒలిచేందుకు అనుకరించే జిగురు లేదా తెగులు అనుకరించే విత్తనాలు).

అసభ్యత

ఇది ఒక వ్యక్తి వైపు ఉద్దేశించినది కానప్పుడు, ఒక గ్రూప్ కు హానికరం కానప్పుడు, మరియు లైంగికంగా బహిర్గత సందర్భం కానప్పుడు. సాధారణ అసహనాన్ని వ్యక్తపరచడానికి సాధారణంగా ఉపయోగించే ప్రత్యేక వ్యక్తీకరణలకు ఇది వర్తిస్తుంది (ఉదాహరణకు, "సె***" మరియు "ఫ***").

Up Next:

False or Deceptive Information

Read Next