న్యూస్ ఆర్కైవ్ 2023
చట్టం అమలు పరచేవారికి సహకరించడంలో Snap యొక్క నిబద్ధత
19 డిసెంబర్, 2023
ఈ నెల ఆరంభంలో, Snapchat ఏవిధంగా పనిచేస్తుంది అనేదానిని ప్రదర్శించేందుకు మరియు మా భద్రతా లక్షణాలు మరియు విధానాలపై సమాచారాన్ని పంచుకోవడానికి, మా చట్టం అమలు పరచే కార్యాచరణ బృందం, మా 3వ వార్షిక చట్ట అమలు శిఖరాగ్ర సమావేశంకు 3,300కు పైగా సమాఖ్య, రాష్ట్ర మరియు స్థానికంగా చట్టం అమలుపరచేవారిని ఒకచోటుకు చేర్చింది.
ప్రపంచ ఉపకార దినోత్సవం సందర్భంగా గౌరవం మరియు సానుభూతిని ప్రదర్శించడం
నవంబర్ 13, 2023
ఈ రోజు ప్రపంచ ఉపకార దినోత్సవం, మనం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో చేసె ప్రతి పనినీ గౌరవం, సానుభూతి, కరుణలతో నాయకత్వం వహించడంకంటే, సానుకూల ఆలోచనలను మరియు చర్యలను ప్రోత్సహించడానికి ఇంతకుమించిన సమయం మరొకటి ఉండదు.
2023 మొదటి అర్ధభాగానికి మా పారదర్శకత నివేదిక
అక్టోబర్ 25, 2023
ఈరోజు, మేము 2023 మొదటి అర్ధభాగాన్ని కవర్ చేసే మా తాజా పారదర్శకత నివేదికను విడుదల చేస్తున్నాము.
మా కమ్యూనిటీని రక్షించడానికి కొత్త భద్రతలను పరిచయం చేస్తున్నాము
సెప్టెంబర్ 7, 2023
ఈ రోజు మేము 13-17 ఏళ్ల వయస్సు గల వారిని సంభావ్య ఆన్‌లైన్ ప్రమాదాల నుండి మరింత రక్షించడానికి కొత్త ఫీచర్‌లను ప్రకటిస్తున్నాము.
Snap సేఫ్టీ అడ్వైజరీ బోర్డులో చేరిన AI నిపుణులు
31 జూలై, 2023
ఇద్దరు AI నిపుణులు మా బోర్డులో చేరారని మరియు గత నెలలో మా కొత్త SAB యొక్క మొదటి వ్యక్తిగత సమావేశంలో పాల్గొన్నారని షేర్ చేయడానికి మేము సంతోషిస్తున్నాము.
యూరప్ మరియు UK లో మా అడ్వర్టైజింగ్ ను అప్డేట్ చేయడం
24 జూలై, 2023
యూరోపియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (డిఎస్ఎ) మరియు సంబంధిత UK నిబంధనలకు అనుగుణంగా మా సమ్మతి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 14 నుండి, మేము EU మరియు UK లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న Snap చాటర్ల కు యాడ్స్ ను చూపించే విధానంలో మార్పులను అమలు చేస్తాము.
2022 ద్వితీయార్థపు యుక మా పారదర్శకత నివేదిక
23 జూన్, 2023
మేము 2022లోని మొదటి అర్థ భాగానికి సంబంధించిన తాజా పారదర్శకతా నివేదికను ఇప్పుడే విడుదల చేశాము.
జాతీయ ఫెంటానిల్ అవగాహన దినోత్సవం: యు.ఎస్ ఫెంటానిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మా ప్రయత్నాలను కొనసాగించడం
9 మే, 2023
మేము రెండవ వార్షిక జాతీయ ఫెంటానిల్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, మేము మా కొనసాగుతున్న పనిపై మా కమ్యూనిటీకి అప్డేట్ ను అందించాలనుకుంటున్నాము.
ఒక వివరణ – My AI మరియు లొకేషన్ ను పంచుకొనుట
25 ఏప్రిల్, 2023
My AI, మా AI-ఆధారిత చాట్‌బాట్, మన Snapchat కమ్యూనిటీకి అందుబాటులోకి వస్తోందని మేము గత వారం ప్రకటించాము. Snapచాటర్‌ల యొక్క ప్రారంభ ప్రతిస్పందనలను చూడటం చాలా ఉత్సాహంగా ఉంది మరియు My AI ని మరింత మెరుగుపరచడానికి వారి అభిప్రాయం పట్ల మేము కృతజ్ఞులుగా ఉన్నాము.
My AI మరియు కొత్త భద్రతా మెరుగుదలల నుండి ప్రారంభ అభ్యాసాలు
4 ఏప్రిల్, 2023
My AI ని మెరుగుపరచడానికి మా ఉమ్మడి పనిలో భాగంగా, మా అభ్యాసాల ఫలితంగా మేము ఇటీవల ఏర్పాటు చేసిన కొన్ని భద్రతా మెరుగుదలలపై అప్డేట్ షేర్ చేయాలనుకుంటున్నాము — మేము అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కొత్త సాధనాలతో పాటు...
Snap యొక్క భద్రతా సలహా బోర్డు కోసం AI నిపుణులను కోరుతోంది
మార్చి 31, 2023
ఈ రోజు నుండి, మేము మా భద్రతా సలహా బోర్డులో చేరడానికి మరియు AIలో వారి ప్రత్యేక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి తక్కువ సంఖ్యలో నిపుణుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాము.
ఫ్యామిలీ సెంటర్ పై కంటెంట్ నియంత్రణలను పరిచయం చేస్తున్నాము
మార్చి 14, 2023
ఈ రోజు, కంటెంట్ నియంత్రణలనే తాజా లక్షణను ఫ్యామిలీ సెంటర్ కి విడుదల చేయడం మాకు సంతోషంగా ఉంది. దీనివల్ల తల్లిదండ్రులు యుక్తవయస్కులైన వారి పిల్లల Snapchatలో చూడగల కంటెంట్ రకాన్ని నియంత్రించగలరు.
డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్‌ను పరిచయం చేస్తున్నాము
ఫిబ్రవరి 6, 2023
భద్రమైన అంతర్జాల దినోత్సవం యొక్క 20వ వార్షికోత్సవం రోజున మేము మా ప్రారంభ డిజిటల్ సంక్షేమ సూచిక - జనరేషన్ Z యొక్క ఆన్‌లైన్ మానసిక శ్రేయస్సు అంచనాను విడుదల చేస్తున్నాము.
డేటా గోప్యతా దినం: Snap యొక్క కొత్త గోప్యతా మరియు భద్రతా హబ్ మరియు గోప్యతా సెట్టింగ్లు గురించి మరింత తెలుసుకోండి
26 జనవరి, 2023
డేటా గోప్యతా దినాన్ని గౌరవార్థం మేము మా గోప్యతా మరియు భద్రతా సామాగ్రి మరియు విధానలను ఒకే చోట ఉంచేందుకు, మా గోప్యతా మరియు భద్రతా హబ్ అయిన – values.snap.com అనే ఒక కొత్త చోటిని ఇటీవలే ప్రారంభించాము.
మేము లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో ఎలా పని చేస్తాము
24 జనవరి, 2023
ఈ పోస్ట్‌లో, మా కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు మేము చట్టం అమలుపరచే అధికారులు మరియు అథారిటీతో కలిసి ఎలా పని చేస్తాము అనే దాని గురించి కొంత ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నాము.