సృష్టికర్త మానిటైజేషన్ పాలసీ
Snapchatలో నిలకడగా అధిక-నాణ్యత కంటెంట్‌ను ప్రచురించే సృష్టికర్తలకు మేము ఆర్థిక ప్రోత్సాహం అందించాలనుకుంటున్నాము. కంటెంట్ మానిటైజేషన్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏమిటంటే:
మీ కంటెంట్‌ను చూడటం అనేది సమయం చక్కగా-వెచ్చించబడినట్లుగా Snapచాటర్లు భావించడం, మరియు
ప్రకటనదారులు మీ కంటెంట్‌తో తమ బ్రాండ్లను అనుబంధం చేయడానికి ఆసక్తిగా భావించడం.
మానిటైజేషన్ కోసం అర్హత పొందడానికి గాను, కంటెంట్ ఈ పేజీ పైన ఉన్న పాలసీలకు కట్టుబడి ఉండాలి, అదే విధంగా మా ఈ క్రింది వాటికి సైతమూ:
ఒకవేళ వర్తించే పక్షంలో, మీ మరియు Snap మధ్య ఏదైనా ఇతర కంటెంట్ ఒప్పందం నిబంధనలు.
చిట్కా: మీ కంటెంట్ మీ అనుచరుల కంటే ఎక్కువ విస్తృతమైన ఆడియెన్స్కు చేరుకోవడానికి గాను అది సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్కి కట్టుబడి ఉండాలి.
ఈ పేజీ పైన గల మానిటైజేషన్ విధానాలు వాణిజ్య కంటెంట్ పాలసీ నుండి భిన్నంగా ఉంటాయి, ఇది కంటెంట్-లోపున ప్రకటనకు వర్తిస్తుంది, అనగా, స్పాన్సర్ కంటెంట్ కి వర్తిస్తుంది