కమ్యూనిటీ మార్గదర్శకాలు

ఇక్కడ Snap లో, మేము ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, కలిసి ఆనందించడానికి వారికి శక్తినివ్వడం ద్వారా మానవ పురోగతికి దోహదం చేస్తాము! Snapచాటర్స్ మా సేవలను ప్రతిరోజూ సురక్షితంగా ఉపయోగించేలా ధృవీకరించడంలో సహాయపడేటప్పుడు, విస్త్రృతశ్రేణిలో స్వీయ వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి మేం ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలను సృష్టించాం.

Terms of Service

We’ve drafted Terms of Service so you’ll know the rules that govern our relationship with you. The Terms form a legally binding contract between you and Snap. Please read them carefully.

గోప్యతా విధానం

Snap Inc. ఒక కెమెరా కంపెనీ. Snapchat, Bitmoji మరియు ఈ గోప్యతా విధానంతో ముడిపడిన వేరేవాటితో సహా మా సర్వీసెస్ మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి, ఒక్కక్షణం జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గాలను అందిస్తాయి! అందుకనే మేం, తరచుగా చుట్టుముట్టే చట్టబద్ధతల నుండి స్వేచ్ఛగా ఉండేలా ఈ డాక్యుమెంట్‌లను రాయడానికి మేం ప్రయత్నించాం.